Page MenuHomePhabricator
Authored By
Arjunaraoc
Jul 16 2020, 9:49 AM
Size
1 KB
Referenced Files
None
Subscribers
None

wiki-test-page

[[Image:Puffed Rice BNC.jpg|thumb|250px|right|బొరుగులు.]]
'''బొరుగులను''' వివిధ ప్రాంతాల్లో [[మరమరాలు]], ముర్ముర్లు, మురీలు ([[ఆంగ్లం]]: Puffed rice) అని కూడా అంటారు.[[జొన్న]] పేలాలు, [[బెల్లం]] కలిపి దంచి చేసిన [[పేలపిండి]]ని [[వ్యవసాయదారుడు|రైతులు]] [[తొలి ఏకాదశి]] రోజున కచ్చితంగా తింటారు.{{citation needed}}
==తయారుచేసే విధానం==
#[[వరి]]ని ఉడకబెట్టండి
#[[నీరు]] వంచి వెయ్యండి
#ఎండ బెట్టండి
#పొట్టు తీసివెయ్యండి
#ఒక గిన్నెలో [[ఇసుక]] వేసి అది కాలిన తరువాత ఈ దంచిన బియ్యాన్ని వేసి త్వర త్వరగా వేయించండి
#[[జల్లెడ]] పట్టి [[ఇసుక]]<nowiki/>ని తీసివెయ్యండి
[[File:బొ.JPG|thumb|right|బొరుగులు]]
బొరుగులు తయారు!
[[వర్గం:ఫలహారాలు]]
{{మొలక-ఆహారం}}

File Metadata

Mime Type
text/plain
Storage Engine
blob
Storage Format
Raw Data
Storage Handle
8475778
Default Alt Text
wiki-test-page (1 KB)

Event Timeline